IPL 2021: The BCCI announced the full schedule for IPL 2021. IPL 2021 to begin from April 9, defending champions Mumbai Indians to face Royal Challengers Bangalore in season-opener
#IPL2021schedule
#MIvsRCB
#IPL2021Venues
#IPLSeason14
#SunrisersHyderabadIPL2021fixtures
#MumbaiIndians
#RoyalChallengersBangalore
#SRH
#CSKVSDC
#IndianPremierLeague
#HyderabadIPLVenue
#Ahmedabad
#CSK
#RCB
#KTRRequestsBCCI
#BCCI
#PunjabKings

అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ షెడ్యూల్ వచ్చేసింది. ఏప్రిల్ 9వ తేదీన ఈ మెగా టోర్నమెంట్ ఆరంభం కాబోతోంది. తొలి మ్యాచ్‌కు చెన్నైలోని చెపాక్ స్టేడియం ఆతిథ్యమివ్వబోతోంది. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడబోతోన్నాయి. మ్యాచ్‌లన్నీ మధ్యాహ్నం 3:30, సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమౌతాయి. మే 30వ తేదీన ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్‌ను నిర్వహించనున్నారు.